బహ్రెయిన్‌లో విజిట్ వీసాలను వర్క్ పర్మిట్లుగా మార్చడానికి కొత్త నిబంధనలు
- February 14, 2024
బహ్రెయిన్: స్పాన్సర్ లేకుండా విజిట్ వీసాలను వర్క్ లేదా డిపెండెంట్ వీసాలుగా మార్చడాన్ని అనుమతించబోమని బహ్రెయిన్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. స్పాన్సర్ ఒకే విధంగా ఉంటే సందర్శన వీసాలు పని లేదా డిపెండెంట్ వీసాలుగా మార్చబడతాయని, దాని కోసం రుసుము నాలుగు రెట్లు పెంచినట్లు తెలిపింది. BD60గా ఉన్న రుసుము ఇప్పుడు ఒక్కో వీసాకు BD250గా మారిందని జాతీయత, పాస్‌పోర్ట్‌లు మరియు నివాస వ్యవహారాల (NPRA)లో అంతర్గత మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ షేక్ హిషామ్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ ఖలీఫా వెల్లడించారు. నేషనల్ లేబర్ మార్కెట్ ప్లాన్‌ను ప్రోత్సహించడానికి, విజిట్ వీసాల దోపిడీని ఆపడానికి లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) సహకారంతో ఈ విధానాలను తీసుకొచ్చినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత







