ఛీ.! ఛీ.. అనుపమా.! టిల్లుగాని కోసం మరీ ఇంతలానా.?
- February 15, 2024
అనుపమా పరమేశ్వరన్.. అంటేనే క్యూట్ అప్పల్‌తో కూడిన ఓ ముద్దు ముఖం గుర్తుకొస్తుంది. ఉంగరాల జుట్టుతోనే కుర్రకారు గుండెల్ని సన్నగా పిండేసిన అందాల భామ గుర్తుకొస్తుంది.
ఎలాంటి ఎక్స్‌పోజింగ్ లేకుండానే తన క్యూట్ అప్పీల్‌తో కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టేసింది ఇంతవరకూ అనుపమ పరమేశ్వరన్. కానీ, అదంతా గతం. ఇప్పుడు అనుపమ పూర్తిగా మారిపోయింది.
‘కార్తికేయ 2’, ‘18 పేజెస్’ తదితర సినిమాలతో ఈ మధ్య సూపర్ హిట్లు కూడా బాగానే తన ఖాతాలో వేసుకుంది అనుపమ పరమేశ్వరన్. ఇక, తాజాగా ‘టిల్లు స్క్వేర్’ సినిమాలో అనుపమ నటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో హీరో సిద్దు జొన్నలగడ్డతో కాస్త ఘాటు రొమాన్స్ చేసినట్లుంది అని ఇంతవరకూ రిలీజ్ చేసిన పోస్టర్లూ, ప్రోమోల ద్వారా తెలిసింది. అయితే, తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తే.. అనుపమ అభిమానులు షాకవుతున్నారు
ఏంటి మేం చేస్తున్నది అనుపమనేనా.? అని అవాక్కవుతున్నారు. ఆమె పలుకుతున్న డైలాగులేంటీ.? ప్రదర్శించిన ఆ ఎక్స్‌పోజింగ్ ఏంటీ.? లిప్పులాకుల మీద లిప్పులాకులు లాగేయడమేంటీ.? అస్సలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు.
‘డీజె టిల్లు’లో నేహా శెట్టి కేవలం ఒకే ఒక్క సీన్‌లోనే లిప్‌లాక్ సన్నివేశంలో నటించింది. కానీ, ఈ సినిమాలో అనుపమ అంతకు మించి.. అనేలా నటించేసినట్లుంది. ట్రైలర్‌లోనే ఇంత చేసింది. ఇక సినిమాలో ఇంకెంతుందో అని ఆశ్చర్యపోతున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







