మస్కట్‌లో కొత్తగా 40 అంతస్తుల టవర్లు
- February 16, 2024
మస్కట్: జహా హదీద్ ఆర్కిటెక్ట్స్ అల్ ఖువైర్‌లోని డౌన్‌టౌన్ మరియు వాటర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం వివరణాత్మక మాస్టర్ ప్లాన్, ఇంజనీరింగ్ డిజైన్ ను హౌసింగ్ అండ్ అర్బన్ ప్లానింగ్ మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. "డౌన్‌టౌన్ అల్ ఖువైర్" ప్రాజెక్ట్ రూపకల్పన దశను మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. దీనికి 12 నెలలు పట్టే అవకాశం ఉంది. హౌసింగ్ మరియు అర్బన్ ప్లానింగ్ మంత్రి, హిస్ ఎక్సలెన్సీ డాక్టర్ ఖల్ఫాన్ బిన్ సయీద్ అల్ షుయాలి ప్రకారం.. ప్రాజెక్ట్ కోసం మొత్తం వైశాల్యం 38,000 చ.మీ. ఉంటుంది. ఈ ప్రాజెక్టులో దాదాపు 40 టవర్లు ఉంటాయని, ఒక్కోటి 35 నుంచి 40 అంతస్తుల ఎత్తులో ఉంటాయని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







