జైవాకింగ్ రన్-ఓవర్ ప్రమాదాలకు కారణం..పోలీసుల అలెర్ట్
- February 17, 2024
అబుదాబి: జైవాకింగ్ రన్-ఓవర్ ప్రమాదాలకు కారణమవుతుందని
అబుదాబి పోలీసులు తెలిపారు. ఈ మేరకు తన సోషల్ మీడియాలో ఓ వీడియోను అప్లోడ్ చేసారు. అందులో నివాసితులు నిర్దేశించని ప్రదేశాల నుండి రోడ్లు దాటుతున్న నిర్వాసితులను చూపారు. ఈ సందర్భంగా రహదారిని దాటుతున్నప్పుడు నివాసితులు జాగ్రత్త వహించాలని కోరారు. నిర్దేశించని ప్రాంతాల నుండి పాదచారులు రోడ్డు దాటుతున్నట్లు బహుళ క్లిప్లు చూపించడంతో కార్లు వేగాన్ని తగ్గించడం లేదా తిప్పడం కనిపించింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







