ఒమన్లోని పాఠశాలలకు ఫిబ్రవరి 24న సెలవు
- February 18, 2024
మస్కట్: ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 24న ఒమానీ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. ఈ సందర్భంగా సుల్తానేట్ ఆఫ్ ఒమన్లోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లోని అన్ని విద్యా సంస్థలకు ఫిబ్రవరి 25న సెలవు ప్రకటించారు. ఈ మేరకు విద్యా మంత్రిత్వ శాఖ అధికారిక సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







