కొత్త బ్యానర్‌ను స్థాపించబోతున్నా సుకుమార్
- June 02, 2016
తెలుగు డైరెక్టర్లలో మిగిలిన డైరెక్టర్లతో పోలిస్తే సుకుమార్‌కు ఓ స్పెషాలిటీ ఉంది. జీనియస్ డైరెక్టర్‌గా..కొత్త తరహా సినిమాలతో ట్రెండ్ బెండ్ తీస్తుంటాడు సుక్కు. ఒకటి రెండు సినిమాలు హిట్ అవ్వడం ఆలస్యం, కొత్త బ్యానర్ పెట్టేసి ఒకేసారి డైరెక్షన్ కమ్ పోడ్యూసర్‌గా స్థిరపడిపోతున్నారు మన డైరెక్టర్లు. ఇప్పటికే సుకుమార్ రైటింగ్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. లేటేస్ట్‌గా తన తండ్రి బండ్రెడ్డి పేరుతో బీటీఆర్ క్రియేషన్స్ అనే మరో కొత్త బ్యానర్‌ను స్థాపించబోతున్నాడు. ఈ బ్యానర్‌లో మొదటి సినిమాను తన అన్న కొడుకు హీరోగా తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు హరిప్రసాద్ దర్శకత్వం వహించనున్నారు.
ఈ సినిమా జూన్ 9 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకొనుంది. ఈ చిత్రానికి దర్శకుడు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







