టిల్టుగాని కోసం అనుపమ అంత తీసుకుందా.?
- February 19, 2024‘టిల్లు స్క్వేర్’లో అనుపమ పరమేశ్వరన్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటించడం వెనక అనుపమ పెద్ద స్కెచ్చే వేసిందట. ఇప్పటికే అనుపమ పాత్ర ఎలా వుండబోతోందో ఈ సినిమాలో అందరికీ ఓ ఐడియా వచ్చేసింది.
చాలా హాట్‌గా అంతకన్నా ఘాటుగా వుండబోతోందనీ ప్రోమోల ద్వారా అర్ధమైపోయింది. అయితే, ప్రోమోల్లో చూపించిన దానికన్నా మించి సినిమాలో వుండబోతోందట అనుపమ పాత్రలోని ఘాటు. అలాగే, పర్ఫామెన్స్ కూడా అదే రేంజ్లో వుండబోతోందనీ తెలుస్తోంది.
‘డీజె టిల్లు’ సినిమాలో హీరోయిన్ పాత్ర ఎంత ప్రబావితం చూపించిందో అందరికీ తెలిసిందే. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయడంతోనే నేహా శెట్టికి అంత పాపులారిటీ వచ్చింది.
అసలే పాపులర్ అయిన అనుపమ పరమేశ్వరన్‌కి ఈ సినిమాతో ఇంకెంత పాపులారిటీ వస్తుందో ఏమో కానీ.. ఈ సినిమాలో ఈ రేంజ్లో హాట్నెస్ ప్రదర్శించడానికి అనుపమ అయితే, గట్టిగానే ఛార్జ్ చేసిందట. ఇంతవరకూ తన కెరీర్లో తీసుకున్న రెమ్యునరేషన్‌కి కొన్ని రెట్లు ఎక్కువ రెమ్యునరేషన్ ఈ సినిమాకి తీసుకుందని ప్రచారం జరుగుతోంది.
ఏమో ఈ ప్రచారంలో నిజమెంతో కానీ, ఇంత ఘాటు రొమాన్స్ కారణంగా అనుపమ కెరీర్ ఎటు టర్న్ అవ్వనుందో తెలియాలంటే ‘టిల్లు స్క్వేర్’ రిలీజ్ వరకూ లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్‌లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు