కువైట్‌లో ఖాళీగా 18,700 భవనాలు!
- February 22, 2024
కువైట్: డిసెంబర్ 2023 చివరినాటి తాజా డేటా ప్రకారం.. కువైట్‌లో మొత్తం 18,700 భవనాలు ఖాళీగా ఉన్నాయి. ఇది దేశంలోని మొత్తం భవనంలో దాదాపు 8.6 శాతానికి సమానం. కువైట్‌లోని మొత్తం భవనాల సంఖ్య 2023 సంవత్సరంలో 1.4 శాతం వృద్ధిని సాధించింది. డిసెంబర్ 2022 చివరి నాటికి 2,15,000 భవనాల నుండి డిసెంబర్ 2023 చివరి నాటికి 2,17,997 భవనాలకు పెరిగాయి. నివాస భవనాలు మొత్తం భవనాలలో దాదాపు 67.2 శాతం(146,460 భవనాలు) ఉన్నాయి. గృహాలు మరియు వర్క్ కోసం ఉపయోగించే భవనాలు 15.9 శాతం(34,600 భవనాలు) ఉన్నాయి.
తాజా వార్తలు
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్‌లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్‌కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్‌లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక







