అర్బన్ హెరిటేజ్‌ను పాడుచేసే వారికి ఏడాది జైలు, SR100000 జరిమానా
- February 22, 2024
రియాద్: పురాతన లేదా పట్టణ వారసత్వాన్ని దెబ్బతీసే వారికి ఒక సంవత్సరం జైలు శిక్ష, గరిష్టంగా SR100000 జరిమానా లేదా ఈ రెండింటిలో ఒకటి విధించే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది.వారసత్వ కట్టడాలపై రాయడం, పెయింటింగ్ వేయడం, చెక్కడం లేదా ప్రకటనలు పోస్ట్ చేయడం లేదా నిప్పంటించడం వంటి ఉల్లంఘనలు ఉన్నాయని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







