వ్యక్తి ఆచూకీ కోసం.. 10 రోజులుగా కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
- February 24, 2024
మస్కట్: అల్ జబల్ అల్ అఖ్దర్, అల్ దఖిలియా గవర్నరేట్ విలాయత్‌లో తప్పిపోయిన రెండవ వ్యక్తి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. గత పది రోజులుగా సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు నిరాంతరాయంగా ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి. ఇద్దరు వ్యక్తులతో అల్ జబల్ అల్ అఖ్దర్‌లోని విలాయత్‌లోని లోయలో వాహనం డ్రిఫ్టింగ్ అయిన విషయం తెలిసిందే. అల్ దఖిలియా గవర్నరేట్‌లోని సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ డిపార్ట్మెంట్ నుండి సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్‌లు ఒక వ్యక్తిని అనంతరం గుర్తించాయి. గల్లంతైన మరో వ్యక్తి ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







