థ్రిల్లింగ్ సాంప్రదాయ క్రీడలకు ఆదరణ
- February 24, 2024
బహ్రెయిన్: బహ్రెయిన్ సాంప్రదాయ క్రీడలు మరియు పోటీలలో పాల్గొని, ఆస్వాదించాలని పౌరులు మరియు నివాసితులను బహ్రెయిన్ ట్రెడిషనల్ స్పోర్ట్ కమిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తారెక్ జుమా సేలం ఆహ్వానిస్తున్నారు. బహ్రెయిన్‌లో నివసించే ప్రతి ఒక్కరూ మా సాంప్రదాయ క్రీడలలో పాల్గొనాలని, సాంప్రదాయ క్రీడా రంగంలోని జనాదరణ పొందిన కార్యకలాపాలలో ఫాల్కన్ పోటీలు, సలుకి డాగ్ షోలు మరియు ఒంటె మరియు గుర్రపు పందాలు ఉన్నాయని తెలిపారు. ఈ సీజన్ ఫిబ్రవరి 24న బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎండ్యూరెన్స్ విలేజ్ సమీపంలో జరిగిన ఒంటెల రేసు మరియు సలుకి డాగ్ షోతో ముగుస్తుందన్నారు. రెండవ సీజన్ జూలై నుండి అక్టోబరు వరకు ఉంటుందని, ఇందులో రోయింగ్, ఫిషింగ్ మరియు డైవింగ్ ఈవెంట్‌లు ఉంటాయన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







