అల్ జబల్ అల్ అఖ్దర్లో దొరికిన పర్యాటకుడి మృతదేహం
- February 25, 2024
మస్కట్: చాలా రోజుల తర్వాత తప్పిపోయిన వ్యక్తి మృతదేహాన్ని సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు గుర్తించాయి. రాయల్ ఒమన్ పోలీస్, సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ యొక్క సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు అల్ జబల్ అల్ అఖ్దర్ విలాయత్లో తప్పిపోయిన రెండవ వ్యక్తి (ఫ్రెంచ్ టూరిస్ట్) మృతదేహాన్ని గుర్తించాయని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) వెల్లడించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







