ఫేక్‌ కరెన్సీని సీజ్‌ చేసిన రస్‌ అల్‌ ఖైమా పోలీస్‌

- June 03, 2016 , by Maagulf
ఫేక్‌ కరెన్సీని సీజ్‌ చేసిన రస్‌ అల్‌ ఖైమా పోలీస్‌



1.5 మిలియన్‌ డాలర్ల విలువైన ఫేక్‌ కరెన్సీని సీజ్‌ చేసినట్లు రస్‌ అల్‌ ఖైమా పోలీస్‌ వెల్లడించింది. ఈ కేసులో నలుగుర్ని అరెస్ట్‌ చేశారు. రస్‌ అల్‌ ఖైమా పోలీస్‌ క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ యాక్టింగ్‌ డైరెక్టర్‌ మేజర్‌ మొహమ్మద్‌ బిన్‌ అబ్దుల్లా అల్‌ ఖాసిమి ఈ విషయాల్ని వెల్లడించారు. 1.5 మిలియన్‌ విలువైన ఫేక్‌ కరెన్సీని 1 మిలియన్‌ దిర్హామ్‌లకు అమ్మేందుక నిందితులు ప్రయత్నిస్తుండగా, పోలీసులు ముందస్తు సమాచారంతో పక్కా వ్యూహం పన్ని ఆ గ్యాంగ్‌ని అరెస్ట్‌ చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com