పారితోషికం తీసుకోకుండా నటిస్తున్న ధనుష్ ..!
- June 03, 2016
రాన్‌జనా సినిమాతో హీరోగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు తమిళ నటుడు ధనుష్. ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాతో దర్శకుడు ఆనంద్.ఎల్.రాయ్, ధనుష్ మధ్య చక్కటి సాన్నిహిత్యం ఏర్పడింది. ప్రస్తుతం ఆనంద్.ఎల్.రాయ్ నిమ్మో పేరుతో హిందీలో ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ధనుష్ అతిథి పాత్రను పోషిస్తున్నారు. ఆనంద్‌తో ఉన్న అనుబంధం కారణంగా పారితోషికం తీసుకోకుండా ఈ సినిమాలో నటిస్తున్నట్లు ధనుష్ తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







