రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధానికి మానవ అక్రమ రవాణా గుట్టురట్టు

- March 08, 2024 , by Maagulf
రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధానికి మానవ అక్రమ రవాణా గుట్టురట్టు

న్యూ ఢిల్లీ: రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంలో పాల్గొనేందుకు భారత్‌ నుంచి యువతను అక్రమంగా పంపుతున్న ముఠా గుట్టును సీబీఐ రట్టు చేసింది. ఇందులో భాగంగా 7 నగరాల్లోని 10 ప్రాంతాల్లో సోదాలు జరిపినట్లు గురువారం దర్యాప్తు సంస్థ వెల్లడించింది. పలు వీసా కన్సల్టెన్సీ సంస్థలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలిపింది. పలువురిని అదుపులోకి తీసుకున్నామని, రూ.50లక్షలను సీజ్‌ చేశామని వివరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com