రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి మానవ అక్రమ రవాణా గుట్టురట్టు
- March 08, 2024
న్యూ ఢిల్లీ: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొనేందుకు భారత్ నుంచి యువతను అక్రమంగా పంపుతున్న ముఠా గుట్టును సీబీఐ రట్టు చేసింది. ఇందులో భాగంగా 7 నగరాల్లోని 10 ప్రాంతాల్లో సోదాలు జరిపినట్లు గురువారం దర్యాప్తు సంస్థ వెల్లడించింది. పలు వీసా కన్సల్టెన్సీ సంస్థలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపింది. పలువురిని అదుపులోకి తీసుకున్నామని, రూ.50లక్షలను సీజ్ చేశామని వివరించింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష