మార్చి 10న‌ మూన్ క‌మిటీ స‌మావేశం

- March 09, 2024 , by Maagulf
మార్చి 10న‌ మూన్ క‌మిటీ స‌మావేశం

దోహా: అవ్కాఫ్ మరియు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని మూన్ సీయింగ్ కమిటీ మార్చి 10న (ఆదివారం) స‌మావేశం కానుంది. 1445 AH సంవత్సరానికి చెందిన షాబాన్ కు అనుగుణంగా ఈ స‌మావేశం జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించింది. డాఫ్నా టవర్స్ ప్రాంతంలోని అవ్కాఫ్ మరియు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భవనంలో మూన్ ను చూసే ఎవరైనా తమ ప్రధాన కార్యాలయానికి రావాలని కమిటీ పిలుపునిచ్చింది. కమిటీ వెంటనే సమావేశాన్ని ఏర్పాటు చేసి సూర్యాస్తమయ ప్రార్థనలు చేయ‌నున్న‌ట్లు ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com