మార్చి 10న మూన్ కమిటీ సమావేశం
- March 09, 2024
దోహా: అవ్కాఫ్ మరియు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని మూన్ సీయింగ్ కమిటీ మార్చి 10న (ఆదివారం) సమావేశం కానుంది. 1445 AH సంవత్సరానికి చెందిన షాబాన్ కు అనుగుణంగా ఈ సమావేశం జరుగుతుందని వెల్లడించింది. డాఫ్నా టవర్స్ ప్రాంతంలోని అవ్కాఫ్ మరియు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భవనంలో మూన్ ను చూసే ఎవరైనా తమ ప్రధాన కార్యాలయానికి రావాలని కమిటీ పిలుపునిచ్చింది. కమిటీ వెంటనే సమావేశాన్ని ఏర్పాటు చేసి సూర్యాస్తమయ ప్రార్థనలు చేయనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







