రాగి పెసర వడలు
- June 30, 2015
పెసలు - ఒక కప్పు
రాగిపిండి - ఒక కప్పు
అల్లం, వెల్లుల్లి పేస్టు ` చెంచా
ఉల్లిపాయలు - రెండు
పచ్చిమిర్చి - రెండు
ఉప్పు - తగినంత
కొత్తిమీర - ఒక కట్ట
నూనె - వేయించడానికి సరిపడా
గరం మసాలా - చెంచా
తయారీ విధానం
ముందుగా పెసలు నాలుగు గంటల ముందు గానీ, ముందురోజు రాత్రి గానీ నానబెట్టుకుని గట్టిగా గారెల పిండిలా రుబ్బుకోవాలి. తరువాత దానిలో పైన చెప్పిన వాటినన్నింటినీ కలుపుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా తరిగి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లా ఒత్తుకుని నూనెలో బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి. వీటిని ఇలాగే తిన్నా రుచిగా ఉంటాయి. లేదా పల్లీల చెట్నీతో కలిపి తీసుకున్నా భలే రుచిగా ఉంటాయి. మరింకేం ఆలస్యం వీటిని తయారు చేసి రుచి చూసేద్దామా!
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







