కువైట్ ను సందర్శించిన ఖతార్ ఎమిర్
- June 30, 2015
ఖతార్ ఎమిర్ హిజ్ హైనెస్ షేక్ తమిమ్ బిన్ హమద్ అల్ థాని,కువేట్ ఎమిర్ హిజ్ హైనెస్ షేక్ సాల్ సాబాహ్ ను దస్మాన్ ప్యాలేస్ లో కలుసుకున్నారు.ఈ సందర్భంగా,కువైట్ రాజధానిలో జరిగిన ఆత్మాహుతి దాడికి బలైన వారి కుటుంబాలకు,అధినేతకు కూడా తన ప్రగాఢ సంతాపాన్ని తెలియచేశారు.దేశ భద్రతను,సుస్థిరతను నిలిపి ఉంచడానికై జరిగే ప్రతి చర్యకు తమ పూర్తి మద్దతు ఉంటుందని వారు పునరుద్ఘాటించారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







