యూఏఈలో తొలగిన ముప్పు..!
- March 11, 2024
యూఏఈ: నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NCEMA) ప్రకారం యూఏఈలో తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ముగిశాయి., అధికార యంత్రాంగం పరిస్థితిని పర్యవేక్షిస్తూనే ఉందని, అన్ని చర్యలను అమలు చేయడంతో పాటు అప్రమత్తంగా ఉందని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఇదిలా ఉండగా నిన్న దేశవ్యాప్తంగా అస్థిర వాతావరణ పరిస్థితులు గరిష్ట స్థాయికి చేరున్నాయని, మార్చి 10న పాక్షికంగా మేఘావృతమైన పరిస్థితులు ఉన్నాయని జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే, కొన్ని ప్రాంతాలలో మేఘావృతమై ఉండవచ్చని, ముఖ్యంగా తూర్పు మరియు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష