96వ ఆస్కార్ అవార్డ్స్ ఫుల్ లిస్ట్..
- March 11, 2024
అమెరికా: నేడు 96వ ఆస్కార్ వేడుకలు ఘనంగా లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్లో జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు అంతా ఈ అవార్డ్స్ కోసం ఎదురు చూసారు. నామినేషన్స్ లో ఓపెన్ హైమర్, పూర్ థింగ్స్, బార్బీ సినిమాలు ఎక్కువ విభాగాల్లో నామినేట్ అయ్యాయి. మన భారత కాలమానం ప్రకారం నేడు ఉదయం 4 గంటల అనునది ఆస్కార్ వేడుకలు జరిగాయి.
96వ ఆస్కార్ అవార్డ్స్ ఫుల్ లిస్ట్..
బెస్ట్ పిక్చర్ – ఓపెన్ హైమర్
బెస్ట్ యాక్టర్ – కిలియన్ మర్ఫీ (ఓపెన్‌హైమర్)
బెస్ట్ యాక్ట్రెస్ – ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్)
బెస్ట్ యాక్టర్ సపోర్టింగ్ రోల్ – రాబర్ట్ డౌనీ జూనియర్ (ఓపెన్ హైమర్)
బెస్ట్ యాక్ర్ట్రెస్ సపోర్టింగ్ రోల్ – డేవైన్ జో రాండాల్ఫ్ (ది హోల్డోవర్స్)
బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: ది బాయ్ అండ్ ది హిరాన్
బెస్ట్ సినిమాటోగ్రఫీ – హొయితే వాన్ హోతేమ(ఓపెన్ హైమర్)
బెస్ట్ కాస్టూమ్ డిజైన్ – హోలి వెడ్డింగ్‌టన్ (పూర్ థింగ్స్)
బెస్ట్ డైరెక్టర్ – క్రిస్టోఫర్ నోలన్ (ఓపెన్‌హైమర్)
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ – 20 డేస్ ఇన్ మరియోపోల్
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం – ది లాస్ట్ రిపేర్ షాప్
బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ – జెన్నిఫర్ లేమ్ (ఓపెన్ హైమర్)
బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ – ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (యూకే)
బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టయిల్ – నడియా స్టేసీ, మార్క్ కౌలియర్ (పూర్ థింగ్స్)
బెస్ట్ మ్యూజిక్ ఒరిజినల్ స్కోర్ – లుద్విగ్ గోరాన్సన్ (ఓపెన్ హైమర్)
బెస్ట్ మ్యూజిక్ ఒరిజినల్ సాంగ్ – వాట్ వాస్ ఐ మేడ్ ఫర్ ( బార్బీ)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ – జేమ్స్ ప్రైస్, షోనా హెత్ (పూర్ థింగ్స్)
బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం – వార్ ఈజ్ ఓవర్! ఇన్స్పైర్డ్ బై ది మ్యూజిక్ అఫ్ జాన్ & యోకో
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ – ది వండర్‌ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ సుగర్
బెస్ట్ సౌండ్ – ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్- గాడ్జిల్లా మైనస్ వన్
బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే – కార్డ్ జెఫర్‌పన్ (అమెరికన్ ఫిక్షన్)
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే – జస్టిన్ ట్రైట్, అర్థర్ హరారీ (అనాటమీ ఆఫ్ ఎ ఫాల్)
96వ అకాడమీ అవార్డుల్లో ఓపెన్ హైమర్ సినిమా ఏకంగా 7 అవార్డులు గెలుచుకుంది. ఆ తర్వాత పూర్ థింగ్స్ 4 విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాల మధ్య ఆర్థిక అనుసంధానం మరింత బలోపేతం: GCC
- ఒమన్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్‌కు కొత్త రుసుములు..!!
- బహ్రెయిన్‌లో 16 ఏళ్లలోపు పిల్లలకు ఈ-బైక్‌లు నిషేధం..!!
- అబుదాబిలో ఫార్మ్‌లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్‌లో స్వీట్‌న్డ్ డ్రింక్స్‌కు ఎలక్ట్రానిక్ టెస్టింగ్..!!
- ప్రధాని మోదీ సభకు BookMyShowలో హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు..!
- రష్యాలో ఘోర విషాదం..మంచు చరియలు విరిగిపడి 11 మంది మృతి
- 1000 రోజుల కాంగ్రెస్ పాలనలో సాధించింది అరెస్టులే: కేటీఆర్
- సౌదీ అరేబియాలో 4,464 జెనెసిస్ కార్ల రీకాల్..!!







