కృష్ణా నది రిటైనింగ్ వాల్ ను ప్రారంభించిన సీఎం జగన్
- March 12, 2024
విజయవాడ ప్రజలకు అదిరిపోయే శుభవార్త. కృష్ణా నది రిటైనింగ్ వాల్ ను ప్రారంభించారు సీఎం జగన్. కాసేపటి క్రితమే కృష్ణా నది రిటైనింగ్ వాల్ ను ప్రారంభించారు సీఎం జగన్.
విజయవాడ కృష్ణా నది దగ్గర రూ.12.3 కోట్లతో గోడ వెంబడి ఆహ్లాదకరంగా రివర్ ఫ్రంట్ పార్కును ప్రారంభించారు సీఎం జగన్.
రూ.369.89 కోట్లతో నదిలో 2.26 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టింది జగన్ సర్కార్.
కృష్ణా నది రిటైనింగ్ వాల్ కారణంగా 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ముంపు భయం లేదు. విజయవాడలో 80 వేల మందికి కృష్ణానది వరద నుంచి రక్షణ ఉంటుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష