సబా అల్ అహ్మద్ కారిడార్‌లో కీలక రహదారి మూసివేత
- March 14, 2024
దోహా: సబా అల్ అహ్మద్ కారిడార్‌లోని అహ్మద్ బిన్ సైఫ్ అల్ థానీ ఇంటర్సెక్షన్ వద్ద లైట్ సిగ్నల్స్ మూసివేతను అమలు చేయనున్నట్లు అష్ఘల్ ప్రకటించింది. ఇది మార్చి 15న ఉదయం 2 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు ఎనిమిది గంటలపాటు అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ సమయంలో బు హమూర్ వైపు సిగ్నల్ నిలివేయనున్నట్లు, అయితే సర్కిల్ కుడి టర్నింగ్ వద్ద ట్రాఫిక్ ను అనుమతిస్తామన్నారు. అష్ఘల్ ట్రాఫిక్ అధికారులతో సమన్వయంతో మూసివేతను అమలు చేయనుంది. మూసివేత సమయంలో వాహనదారులు మ్యాప్‌లో చూపిన విధంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి సమీపంలోని అహ్మద్ బిన్ సైఫ్ అల్ థానీ సర్కిల్ ను ఉపయోగించాలని సూచించింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష