అల్-అబ్దుల్‌రజాక్ టన్నెల్ పనులు పునఃప్రారంభం
- March 14, 2024
కువైట్: దాదాపు ఐదు సంవత్సరాల అనంతరం కువైట్ నగరంలోని దర్వాజా అల్-అబ్దుల్‌రజాక్ టన్నెల్ పునరుద్ధరణ పనులను ప్రజా పనుల మంత్రిత్వ శాఖ పునఃప్రారంభించింది. పబ్లిక్ వర్క్స్ మంత్రి మరియు మునిసిపల్ వ్యవహారాల సహాయ మంత్రి డాక్టర్ నౌరా అల్-మషాన్ టన్నెల్ నిర్మాణం ఆవశ్యకత గురించి వివరించారు. దేర్వజ సొరంగం నిర్వహణ పనులు 7 నెలల్లో పూర్తవుతాయని, పనులు పూర్తయిన 3 నెలల్లో టన్నెల్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







