అమెరికా పరిశ్రమలతో SFDA చీఫ్ సమావేశం
- March 15, 2024
రియాద్: సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) CEO డాక్టర్ హిషామ్ అల్జాధే..ఆహారం, మందులు, వైద్య పరికరాలు మరియు పరికరాల రంగాల్లోని అమెరికా కంపెనీల అధికారులతో చర్చలు జరిపారు. ఇంటర్నేషనల్ మెడికల్ డివైస్ రెగ్యులేటర్స్ ఫోరమ్ (IMDRF) 25వ సెషన్ సంధర్భంగా ఈ సమావేశం జరిగింది. ప్రైవేట్ రంగానికి మద్దతుపై SFDA దృష్టి సారించిందని పేర్కొన్నారు. పెట్టుబడి అవకాశాలను పెంపొందించడం మరియు పరిశ్రమ సవాళ్లను పరిష్కరించడంలో SFDA యొక్క నిబద్ధతను ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష