కుళ్ళిన మాంసం అమ్మకాలపై జరీమానా
- June 04, 2016
మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ కామర్స్ (ఎంఇసి), వినియోగదారుల హక్కుల రక్షణ నేపథ్యంలో విస్తృతమైన ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది. ఎంఇసి అధికారులు 134 బచర్ షాపుల్లో తనిఖీలు నిర్వహించి, అందులో 14 షాపులకు జరీమానా విధించింది. ఈ షాపుల్లో కాలం చెల్లిన ఆహార పదార్థాల్ని విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కుళ్ళిన మాంసం ఈ దుకాణాల్లో విక్రయిస్తున్నారని అధికారులు తెలిపారు. కన్స్యూమర్ ప్రొటెక్షన్ చట్టాన్ని ఉల్లంఘించినవారికి 3000 ఖతారీ రియాల్స్ నుంచి 1 మిలియన్ ఖతారీ రియాల్స్ వరకు జరీమానా విధించబడుతుంది. నిబంధనల ఉల్లంఘనపై వినియోగదారులు ఫిర్యాదులు చేయవచ్చునని అధికారులు సూచించారు. కాల్ సెంటర్ లేదా ఇ-మెయిల్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఐఫోన్ మరియు ఆండ్రాయిడ్ సర్వీసుల్లో ఎంఇసి అప్లికేషన్ ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







