సౌదీ హైవేలపై కొత్త ప్రయోగం..!
- March 17, 2024
రియాద్: సౌదీ జనరల్ అథారిటీ ఫర్ రోడ్స్ ఇంటర్సిటీ హైవేల వెంబడి బహిరంగ ప్రకటనల ప్రాజెక్ట్ను ప్రారంభించే తన ప్రణాళికను ప్రకటించింది. వాహనదారుల అనుభవాన్ని మెరుగుపరుస్తూ పెట్టుబడిదారులు,కంపెనీలను ఆకర్షించే అథారిటీ వ్యూహంలో ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ ప్రాజెక్ట్ కోసం ఆసక్తి ఉన్న పార్టీలు తప్పనిసరిగా మే 6లోపు తమ అప్లికేషన్ లను సమర్పించాలి. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రారంభమవుతుంది. నివాసితులు మరియు సందర్శకుల కోసం మౌలిక సదుపాయాలు, సేవలను మెరుగుపరచడంలో అథారిటీ యొక్క నిబద్ధతను ఈ వెంచర్ హైలైట్ చేస్తుందని అథారిటీ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష