బహ్రెయిన్లో క్రాబ్ ఫిషింగ్ పై నిషేధం
- March 17, 2024
బహ్రెయిన్: పర్యావరణం కోసం సుప్రీం కౌన్సిల్ (SCE) క్రాబ్ ఫిషింగ్ పై నిషేధం విధించింది. ఇకపై క్రాబ్స్ పట్టుకోవడం, విక్రయించడంపై విధించిన రెండు నెలల నిషేధం ప్రారంభించినట్లు ప్రకటించింది. మే 15 వరకు క్రాబ్ ఫిషింగ్ పై నిషేధం కొనసాగుతుందని వెల్లడించింది. ఈ నిషేధం 2016 నాటి శాసనం (52)కి అనుగుణంగా తీసుకున్నట్లు కౌన్సిల్ తెలిపింది. సముద్ర సంపద మరియు జీవవైవిధ్యాన్ని పరిరక్షించడంలో బహ్రెయిన్ నిబద్ధతను స్పష్టం చేశారు. సముద్ర సంపద బృందాలు సంబంధిత అధికారుల సహకారంతో ఎలాంటి ఉల్లంఘనలు జరగకుండా నిషేధాన్ని పర్యవేక్షిస్తాయని పేర్కొంది.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







