ఎలక్టోరల్‌ బాండ్ల తాజా డేటాను విడుదల చేసిన EC

- March 17, 2024 , by Maagulf
ఎలక్టోరల్‌ బాండ్ల తాజా డేటాను విడుదల చేసిన EC

న్యూ ఢిల్లీ: ఎలక్టోరల్‌ బాండ్లపై స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) ఇచ్చిన తాజా సమాచారాన్ని ఎలక్షన్‌ కమిషన్‌ ఆదివారం తన వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. సీల్ట్‌ కవరులో సుప్రీంకోర్టుకు సమర్పించిన వివరాలు కూడా ఆ సమాచారంలో ఉన్నాయి. రాజకీయ పార్టీలు సీల్డ్‌ కవర్‌లో సమర్పించిన ఎలక్టోరల్‌ బాండ్ల సమాచారాన్ని 2024 మార్చి 15న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అనుసరించి, భారత ఎన్నికల సంఘం ఈ రోజు తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఎలక్షన్‌ కమిషన్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com