ఈద్ అల్-ఫితర్‌కు కొత్త బ్యాంకు నోట్లు
- March 22, 2024
కువైట్: ఈద్ అల్-ఫితర్‌ను పురస్కరించుకుని అన్ని స్థానిక బ్యాంకుల్లో కొత్త కువైట్ కరెన్సీ నోట్ల పంపిణీని విజయవంతంగా పూర్తి చేసినట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ ప్రకటించింది. పండుగ సీజన్లో వివిధ డినామినేషన్ల కొత్త నోట్లను పొందాలనుకునే వ్యక్తులు అధికారిక పని వేళల్లో తమ సంబంధిత బ్యాంకు శాఖలను సందర్శించాలని సూచించారు. అయాడి (Ayadi) ఎక్చేంజ్ సర్వీసులు అందించే కువైట్ బ్యాంకు శాఖలు, అందుబాటులో ఉన్న ఇతర ఛానెల్‌ల ద్వారా తెలియజేయనున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్‌లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్‌లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్‌లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్‌లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







