మనీ డబులింగ్ స్కామ్.. ప్రవాసి అరెస్ట్
- March 26, 2024
మస్కట్: మనీ డబులింగ్ స్కామ్ పేరిట ఒక పౌరుడిని OMR 22,000 మోసం చేసినందుకు ఒక ప్రవాసిని అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. "ఒక పౌరుడిని మోసం చేసినందుకు ఆఫ్రికన్ జాతీయతకు చెందిన వ్యక్తిని విచారణ మరియు నేర పరిశోధనల విభాగం అరెస్టు చేసింది. మనీ రెట్టింపు చేస్తానని క్లెయిమ్ చేసి మోసానికి పాల్పడ్డాడు. నిందితుని వద్ద నుండి OMR 22,000 మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నాం. అతనిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తయ్యాయి.ష అని వెల్లడించింది.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







