ఏప్రిల్ 9 నుండి ఈద్ అల్-ఫితర్ సెలవులు
- March 26, 2024
కువైట్: అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు మరియు ప్రైవేట్ సంస్థలలో ఈద్ అల్-ఫితర్ సెలవులు ఏప్రిల్ 9( మంగళవారం )నుండి ప్రారంభమవుతాయని కువైట్ కేబినెట్ సోమవారం ప్రకటించింది. ఏప్రిల్ 14 ( ఆదివారం)న కార్యాలయాలు పునర్ ప్రారంభం అవుతాయని తెలిపింది. కాగా, ప్రైవేట్ సంస్థల విషయంలో ఆయా సంస్థలు నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







