నాలుగో రోజుకు చేరుకున్న మేమంతా జగన్ సిద్ధం బస్సు యాత్ర
- March 30, 2024
అమరావతి: ఎన్నికల్లో మరోసారి విజయమే లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 4వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు ఉమ్మడి కడప, కర్నూలు జిల్లాల్లో కొనసాగిన యాత్ర… ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలోకి ప్రవేశిస్తోంది. నిన్న రాత్రి కర్నూలు జిల్లా పత్తికొండలోని కేజీఎన్ ఫంక్షన్ హాలు వద్ద జగన్ బస చేశారు. ఈనాటి యాత్ర పత్తకొండ నుంచి ప్రారంభమవుతుంది. గుంతకల్ నియోజకవర్గం బసినేపల్లి వద్ద యాత్ర అనంతపురం జిల్లాలోకి ప్రవేశిస్తుంది. గుత్తిలో జగన్ రోడ్ షో నిర్వహిస్తారు. రాత్రికి ధర్మవరం నియోజకవర్గం సంజీవపురంలో జగన్ బస చేస్తారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..