పారిశ్రామిక జోన్లలో $3.7 బిలియన్ పెట్టుబడులు
- March 30, 2024
బహ్రెయిన్: బహ్రెయిన్‌లోని ఏడు పారిశ్రామిక జోన్లలో మొత్తం నమోదైన పెట్టుబడులు $3.7 బిలియన్లకు చేరుకున్నాయి. షురా కౌన్సిల్ సభ్యుడు ఖలీద్ అల్ మస్కతి సమర్పించిన నివేదికను ఉద్దేశించి వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రి హిస్ ఎక్సెలెన్సీ అబ్దుల్లా ఫఖ్రో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం 851 పారిశ్రామిక ప్లాట్లు ఉన్నాయని, వీటిలో 91% లీజుకు తీసుకున్నవేనని మంత్రి తెలిపారు. మొత్తం ప్రాంతంలో కేవలం 9% మాత్రమే అందుబాటులో ఉందన్నారు. జోన్లు సదరన్ గవర్నరేట్, క్యాపిటల్ గవర్నరేట్ మరియు నార్తర్న్ గవర్నరేట్ అనే మూడు గవర్నరేట్లలో మొత్తం 14.5 మిలియన్ చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..