ఈద్.. వాణిజ్య సముదాయాల్లో ATM మెషీన్లు
- April 03, 2024
కువైట్: ఈద్ కాలంలో అనేక వాణిజ్య సముదాయాల్లో ATM సేవలను అందజేస్తున్నట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ ప్రకటించిందిఈదియా పంపిణీ కోసం పౌరుల నుండి పెరుగుతున్న డిమాండ్ కారణంగా వీటిని ఏర్పాటు చేస్తున్నట్ల తెలిపింది. ఎవెన్యూస్ మాల్, 360 మాల్, అల్ కౌట్ మాల్ మరియు అస్సిమా మాల్లలో ఏప్రిల్ 2 నుండి ఈద్ అల్ ఫితర్ రెండవ రోజు వరకు ATM సేవ అందుబాటులో ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







