ఖర్జూరం, కొబ్బరి లడ్డు..

- June 05, 2016 , by Maagulf
ఖర్జూరం, కొబ్బరి  లడ్డు..

కొబ్బరి, ఖర్జూరం లడ్డుకు కావలసినవి..
కొబ్బరి పొడి - 2 కప్పులు
ఖర్జూరం - 1 1/2 కప్పు
జీడిపప్పు - 10
బాదాం పప్పు - 10
కిస్మిస్ - 10
ఈ లడ్డూలు నిముషాల్లో తయారు చేసుకోవచ్చు. ఖర్జూరం గింజలు తీసేసి మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఇందులో కొబ్బరి పొడి వేసి మళ్లీ తిప్పాలి. మొత్తం కలిశాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు, బాదాం పప్పు, కిస్మిస్, యాలకుల పొడి వేసి కలిపి ఉండలు చేసుకోవాలి. అంతే..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com