ఒమన్ లో అడుగుపెట్టిన పాలస్తీనియన్లు
- April 04, 2024
మస్కట్: గాయపడిన పలువురు పాలస్తీనియన్లు చికిత్స పొందేందుకు ఒమన్ సుల్తానేట్ చేరుకున్నారు. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాల కారణంగా గాయపడిన అనేక మంది పాలస్తీనియన్లు చికిత్స పొందేందుకు బుధవారం ఒమన్ సుల్తానేట్కు చేరుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సిస్టర్లీ అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్‌లోని సంబంధిత అధికారులకు ఒమన్‌కు తమ రవాణాను సులభం చేసినందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ కృతజ్ఞతలు తెలిపింది.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్‌లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్‌లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







