పాప్ కార్న్ ఆరోగ్యానికి మంచిదేనా.?
- April 04, 2024
పిల్లలూ, పెద్దలూ అందరూ చాలా ఇష్టంగా తినే స్నాక్ ఐటెం పాప్ కార్న్. ఈజీగా డైజెస్ట్ అయిపోవడమే కాదు. నోటికి రుచిగానూ వుంటుందీ స్నాక్ ఐటెమ్. పక్కా టైమ్ పాస్ ఐటెమ్ కూడా.
మరి, పాప్ కార్న్ ఆరోగ్యానికి మంచిదేనా.? అంటే ఖచ్చితంగా మంచిదే అని సర్వేల్లో తేలింది. పాప్‌కార్న్ తృణ ధాన్యాల్లో ఒకటైన మొక్క జొన్నల నుంచి తయారు చేస్తారు.
మొక్క జొన్నలో ప్రొటీన్లు అధికంగా వుంటాయ్. అలాగే, ప్రొటీన్లతో పాటూ, విటమిన్లు కూడా ఎక్కువే. ఫైబర్ కంటెంట్ పుష్కలంగా లభిస్తుంది.
అంతేకాదు, మెగ్నీషియం, పొటాషియం వంటి శరీరానికి ఆరోగ్యాన్నిచ్చే మూలకాలు కూడా అధికంగా వుంటాయ్. అందుకే పాప్ కార్న్ అత్యంత సులువుగా జీర్ణమయిపోతుంది.
అంతేకాదు, రెగ్యులర్‌గా పాప్ కార్న్ తీనడం వల్ల కూడా ఎలాంటి సమస్యలూ వుండవు. పైగా జీవ క్రియ వృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు.
అందుకే అన్ని ఏజ్‌ల వారూ పాప్ కార్న్‌ని ఎటువంటి అభ్యంతరాల్లేకుండా తినొచ్చని తాజాగా ఓ సర్వే ద్వారా నిరూపితమైంది.
రెగ్యులర్‌గా పాప్ కార్న్ తినేవారిలో ఊబకాయం తగ్గి, సన్నబడే అవకాశాలున్నట్లు కూడా తేలింది. ముఖ్యంగా బ్యాడ్ కొలెష్ర్టాల్ ముప్పు నుంచి తప్పించుకునే అవకాశాలు పాప్ కార్న్ తినేవారిలో చాలా ఎక్కువట.

తాజా వార్తలు
- చిరంజీవికి ‘జీవిత సాఫల్య పురస్కారం’..
- ఫార్ములా 1 రేస్.. జెడ్డా, మక్కా, తైఫ్లో స్కూళ్లకు సెలవులు..!!
- యూఏఈలో 18 క్యారెట్ల గోల్డ్ జ్యువెలరీకి ఫుల్ డిమాండ్..!!
- బహ్రెయిన్ మంత్రితో సమావేశమైన భారత రాయబారి..!!
- రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం.. దౌత్య ప్రయత్నాలను స్వాగతించిన ఖతార్..!!
- 919 దిగుమతి చేసుకున్న మద్యం సీసాలు.. నలుగురు అరెస్టు..!!
- అల్ దఖిలియాకు పోటెత్తిన టూరిస్టుల..పర్యాటక ప్రదేశాల్లో రద్దీ..!!
- హైదరాబాద్ విమానాశ్రయం నుండి వియెట్నాం, హో చి మిన్కు విమాన సేవలు ప్రారంభం
- తెలంగాణలో మెక్డొనాల్డ్స్ గ్లోబల్ సెంటర్.. !
- ఏపీ: విశాఖ, విజయవాడ మెట్రోకు కేంద్రం నిధులు విడుదల !