కువైట్ లో అలెర్ట్.. 36 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు
- April 05, 2024
కువైట్: గురువారం నుండి ప్రారంభమయ్యే ఈ వారాంతంలో దేశంలోని వాతావరణం పగటిపూట వేడిగా మరియు రాత్రిపూట మోస్తరుగా ఉంటుందని కువైట్ వాతావరణ శాఖ తెలిపింది. గురువారం గరిష్ట ఉష్ణోగ్రతలు 33 మరియు 36 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు అయ్యాయని.. రాత్రి సమయంలో 17 నుండి 19 డిగ్రీల సెల్సియస్ మధ్యకు తగ్గిందని వెదర్ డిపార్ట్మెంట్ తెలిపింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







