వేగేశ్న ఫౌండేషన్ కి స్కూల్ బస్సు బహుకరణ

- April 10, 2024 , by Maagulf
వేగేశ్న ఫౌండేషన్ కి స్కూల్ బస్సు బహుకరణ

హైదరాబాద్: వేగేశ్న ఫౌండేషన్ నిర్వహిస్తున్న  మానసిక దివ్యా౦గులు మరియు ఆటిజం ప్రత్యేక పాఠశాలకు బొల్లినేని కృష్ణయ్య , ఫౌండర్ , బి ఎస్ సి పీ ఎల్ (BSCPL)21 సీట్స్ బస్సు ని బహుకరించారు .గత 35 సంవత్సరాలుగా వేగేశ్న ఫౌండేషన్ చేస్తున్న సేవలు  ప్రశంసనీయమని అన్నారు .ఈ కార్యక్రమంలో వేగేశ్న ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ వంశీ రామరాజు , చైర్ పర్సన్ శైలజ సుంకరపల్లి , మరియు BSCPL  కంపెనీ సెక్రటరీ  రాఘవయ్య పాల్గొన్నారు .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com