ఖురియాత్‌లో పౌరుడిని రక్షించిన పోలీసులు
- April 12, 2024
మస్కట్: పోలీసు ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్ స్పెషల్ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నది. ఖురియాత్లోని విలాయత్‌లోని వాడి అల్-అరబీన్లోని పర్వతంపై ఉన్న పౌరుడి కోసం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించినట్టు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. ఆ వ్యక్తి గొర్రెలను మేపుతుండగా అనారోగ్యానికి గురయ్యాడని, ఆయన ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్‌లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్‌లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







