SR1.8 బిలియన్లు దాటిన జాతీయ ఛారిటీ విరాళాలు
- April 12, 2024
రియాద్: రమదాన్ సందర్భంగా నాల్గవ నేషనల్ క్యాంపెయిన్ ఫర్ ఛారిటబుల్ వర్క్ కోసం చేపట్టిన విరాళాలు SR1.8 బిలియన్లు దాటాయని నేషనల్ ప్లాట్‌ఫాం ఫర్ ఛారిటబుల్ వర్క్ (ఎహ్సాన్) ప్రకటించింది. రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ మరియు క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ సమిష్టిగా SR70 మిలియన్ల విరాళాలు అందించడంతో ఈ ప్రచారం ప్రారంభమైంది. ప్రచారం సమయంలో పెద్ద దాతలు 16 మిలియన్ల విరాళాలు ప్రకటించగా.. SR854 మిలియన్లకు మించి, 1,700 పౌర సమాజ సంస్థలకు మద్దతునిస్తూ ఎహ్సాన్ ఎండోమెంట్ ఫండ్‌ను బలపరిచాయి. ప్లాట్‌ఫారమ్ యాప్ మరియు వెబ్‌సైట్‌లో 390,000 కంటే ఎక్కువ లావాదేవీల ద్వారా SR36 మిలియన్ కంటే ఎక్కువ జకాత్ అల్-ఫితర్ సేకరించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







