టెహ్రాన్‌కు విమానాలను నిలిపివేసిన ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్
- April 13, 2024
బెర్లిన్: ఇరాన్‌కు ఎగురుతున్న చివరి యూరోపియన్ విమానయాన సంస్థ ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్.. ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలకు ప్రతిస్పందనగా ఏప్రిల్ 18 వరకు వియన్నా నుండి టెహ్రాన్‌కు అన్ని విమానాలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అంతకుముందు ఆస్ట్రియా విదేశాంగ మంత్రిత్వ శాఖ తన పౌరులను ఇరాన్‌ను విడిచి పెట్టాలని సలహా ఇచ్చింది. ఇరానియన్ ఎయిర్ స్పేస్ గుండా వెళ్ళే మార్గాలు కూడా సవరించబడతాయని ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







