రియాద్‌లో ఘర్షణ.. బంగ్లాదేశ్ నివాసితులు అరెస్ట్
- April 14, 2024
రియాద్: వ్యక్తిగత వివాదం నేపథ్యంలో బహిరంగంగా వాగ్వాదానికి దిగినబంగ్లాదేశ్ జాతీయుల బృందాన్ని రియాద్‌లోని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సంబంధిత వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసు ప్రతినిధి ధృవీకరించారు. వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేయడానికి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







