కారు ఇంజిన్ రన్నింగ్‌పై హెచ్చరికలు
- April 14, 2024
దోహా: కారును ఇంజిన్‌ను రన్నింగ్‌లో పెట్టి, వెల్లకూడదని పౌరులు మరియు నివాసితులకు అంతర్గత మంత్రిత్వ శాఖ (MoI) గుర్తు చేసింది. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేసింది. "మీ కారు ఇంజిన్‌ను గమనింపకుండా ఉంచడం వలన అది దొంగతనం లేదా అనధికారికంగా ఉపయోగించబడే ప్రమాదం ఉంది. తరచుగా ప్రమాదాలకు దారి తీస్తుంది.అలా చేయడం ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధం." అని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







