విద్యార్థుల మృతి పై ఒమన్ కేబినెట్ సంతాపం
- April 16, 2024
మస్కట్: నార్త్ అల్ షర్కియా గవర్నరేట్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మరణించిన విద్యార్థుల కుటుంబాలు, బంధువులకు ఒమన్ మంత్రి మండలి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. భారీ వర్షాల కారణంగా ఉత్తర అల్ షర్కియా గవర్నరేట్లో మరణించిన విద్యార్థుల కుటుంబాలు మరియు బంధువులకు మంత్రి మండలి తన సంతాపాన్ని తెలియజేసింది. మరణించిన వారి కుటుంబాలకు మనో ధైర్యం ప్రసాదించాలని ప్రార్ధించింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







