యూఏఈలో అస్థిర వాతావరణం.. స్కూళ్లకు రిమోట్ లెర్నింగ్
- April 16, 2024
యూఏఈ: దేశవ్యాప్తంగా నెలకొన్న అస్థిర వాతావరణ పరిస్థితుల కారణంగా యూఏఈలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు రిమోట్ లెర్నింగ్ ను అందించాలని ఆదేశించింది. ఎమిరేట్స్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఈ నిర్ణయాన్ని ఏప్రిల్ 16 మరియు ఏప్రిల్ 17న అమలు చేయనున్నట్లు ప్రకటించింది. విద్యార్ధులు మరియు ఉపాధ్యాయ సిబ్బందికి భద్రత కల్పించాలను సూచించారు. అంతకుముందు, రస్ అల్ ఖైమాలోని స్థానిక అత్యవసర, సంక్షోభం మరియు విపత్తు బృందం ఎమిరేట్లోని ప్రభుత్వ సంస్థల కోసం ఆన్లైన్ లెర్నింగ్ అందించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన