ప్రభుత్వ ఉద్యోగుల రిమోట్ వర్కింగ్ పొడిగింపు
- April 17, 2024
యూఏఈ: దేశవ్యాప్తంగా అధ్వాన్నమైన వాతావరణ పరిస్థితుల కారణంగా రిమోట్ వర్కింగ్ను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. యూఏఈలోని ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుండి పని చేయాలని ఆదేశించారు. ఫెడరల్ కార్మికులు ఏప్రిల్ 17 బుధవారం రిమోట్గా పని చేస్తారు. కాగా కార్యాలయంలో ఉండాల్సిన ఉద్యోగాలకు మినహాయింపు ఇచ్చారు.
తాజా వార్తలు
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!