సాల్మియాలో ఇద్దరు ప్రవాసులు అరెస్ట్
- April 17, 2024
కువైట్: సాల్మియా ప్రాంతంలోని ఒకటి కంటే ఎక్కువ కిరాణా షాపులలో దొంగతనానికి పాల్పడిన ఇద్దరు ఈజిప్షియన్లను క్రిమినల్ సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇద్దరు వ్యక్తులు చోరీలకు పాల్పడ్డ సీసీ ఫుటేజీని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాల్మియా ప్రాంతంలోని కిరాణా దుకాణాల నుండి దొంగిలించారని అందులో చూపించారు. నిందితులపై అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని, వారిపై కేసులు నమోదు చేశామని, దేశం నుండి బహిష్కరిస్తామని అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు
- అంబులెన్స్లో మంటలు నలుగురు మృతి
- ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
- లండన్ మ్యూజియంలో అమరావతి శిల్ప సంపదను తెచ్చేందుకు చర్యలు
- 33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సాల్మియాలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం..!!
- విషాదం..ప్రమాదంలో బైక్ రైడర్ మృతి..!!
- సౌదీ అరేబియాకు F-35 ఫైటర్ జెట్స్..ట్రంప్
- రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!
- ఖతార్ లో ఆన్లైన్ లో ఖైదీల ఉత్పత్తులు..!!







